డోర్నకల్ మండలంలోని వెన్నారం నుంచి డోర్నకల్ పోయే ప్రధాన రహదారిపై ఎవరో చనిపోయిన కుక్కను పడేశారు. డోర్నకల్ పోయే వాహనదారులు, పక్కన చేనుకు పోయే స్థానిక రైతులు ఆ వాసనతో ఇబ్బందులు పడుతున్నామని వారు చెబుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు పక్కన చనిపోయిన కుక్కలను పడేయకుండా చూడాలని వారు కోరుతున్నారు.