హైదరాబాద్ అసెంబ్లీలో మంగళవారం బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. రేవంత్ రెడ్డికి డోర్నకల్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచందర్ నాయక్ పుష్పగుచ్ఛాన్ని అందజేసి ఘన స్వాగతం పలికారు.