ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన డోర్నకల్ మండలం దుబ్బతండ గ్రామానికి చెందిన జర్నలిస్ట్ అజ్మీరా సక్రాంను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పరామర్శించారు. సక్రాం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సక్రాంకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తా అన్నారు.