Top 10 viral news 🔥

పాక్ మాజీ ప్రధాని కనుసన్నల్లోనే భారత్‌పై దాడి
భారత్‌పై పాక్ చేపట్టిన సైనిక చర్యలపై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జోక్యం ఉందని పంజాబ్ సమాచార మంత్రి అజ్మా బుఖారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార హోదాలో లేకపోయినా, పార్టీ అధ్యక్షుడిగా నవాజ్ షరీఫ్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఏర్పాటు చేసిన కీలక భద్రతా సమావేశాలకు హాజరయ్యారని తెలిపారు. శెహబాజ్కు నవాజ్ షరీఫ్ సోదరుడని, ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయన ప్రభావం స్పష్టమని బుఖారీ వ్యాఖ్యానించారు.