డోర్నకల్: రోడ్డుకి మరమ్మత్తులు చేస్తున్న అధికారులు

53చూసినవారు
ఇటీవల డోర్నకల్ - ముల్కలపల్లి ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి రోడ్డు చెడిపోయింది. అధికారులు స్పందించి జేసీబీతో గుంతలను సరి చేసి, ఆ గుంతలలో టిప్పర్ ద్వారా రోడ్డుకి కంకర వేసి రోలర్ తో తొక్కించి చదును చేసి శుక్రవారం మరమ్మత్తులు చేస్తున్నారు. స్థానికులు, వాహనదారులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్