డోర్నకల్: అగ్ని గుండాల చుట్టూ తిరుగుతూ ప్రజల సందడి

1చూసినవారు
డోర్నకల్ మండలం రామకుంట తండా, ఉయ్యాలవాడ, వెన్నారం, తోడేళ్ళగూడెం, కన్నెగుండ్ల, ముల్కలపల్లి, చిలుకోడు, గొల్లచెర్ల మొదలైన గ్రామాలలో శనివారం రాత్రి ప్రజలు సవార్లకు ఇంటివద్ద నుండి శారాలను, మటికీలను సమర్పించారు. డప్పు చప్పుళ్లతో పీర్ల అగ్ని గుండాల చుట్టూ తిరుగుతూ సందడి చేస్తున్నారు. కొంతమంది గజ్జెలు కట్టుకొని తిరిగారు. దీనితో గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది. యువత, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్