డోర్నకల్: జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలకు ఎంపిక

66చూసినవారు
డోర్నకల్: జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలకు ఎంపిక
డోర్నకల్ సెయింట్ అగ్నెస్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి సాయి భార్గవ్, జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల కరస్పాండెంట్ పసల అంథోని తెలిపారు. వ్యాసరచన పోటీలలో ప్రథమ స్థానం సాధించి జిల్లా స్థాయికి ఎంపికవ్వడం పట్ల ప్రిన్సిపల్ హెలెన్ రాణి, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థి సాయి భార్గవ్‌ను అభినందించారు.

సంబంధిత పోస్ట్