డోర్నకల్: కాలువ తెగి రోడ్డుపై ప్రవహిస్తున్న నీళ్లు

61చూసినవారు
డోర్నకల్ మండలం జోగ్య తండా - బొడ్రాయి తండా మధ్యలో కాలువ తెగి నీళ్లు రోడ్డుపై ప్రవహిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఈ నీళ్లు ఐదు రోజుల నుండి ఇలానే ప్రవహిస్తున్నాయన్నారు. నీళ్లు అలా ప్రవహిస్తూ పంట పొలాల్లోకి వెళ్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై నీళ్లు ప్రవహించకుండా కాలువ కట్టకి మరమ్మత్తులు చేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్