డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో తాళ్లూరి బాబు యువసేన యూత్ ఆధ్వర్యంలో శనివారం గ్రామాల్లో పలు రకాల సమస్యలతో బాధపడుతున్న వారిని నేరుగా కలసి పరామర్శించారు. అదేవిధంగా తాళ్లూరి బాబు యువసేన యూత్ సభ్యుడు బాలబోయిన వీరబాబు, యలమద్ది రాములమ్మ కుటుంబానికి చెందిన మనవడు యలమద్ది వివేక్ కొత్త బట్టలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు బత్తుల రాజు, పందిరి ఉపేందర్ పాల్గొన్నారు.