ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేయాలి

55చూసినవారు
ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేయాలి
ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పని చేస్తే ఉన్నతాధికారులు, ప్రజల మన్ననలు పొందుతారని, ఉన్నతాధికారుల పట్ల వినయంగా ఉండి తన పని తాను క్రమం తప్పకుండా చేసే వారికి ఎల్లప్పుడు మంచి పేరు ఉంటుందని ఎంపీపీ అరుణ రాంబాబు, జడ్పీటీసీ తేజావత్ శారదా రవీందర్ లు ఆదివారం అన్నారు. మరిపెడ ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ అచ్చి శేషశయనం పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్