నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన మాజీ మంత్రి

76చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలోకి ఇటీవల వచ్చిన భారీ వరదకు కొన్ని ఇండ్లు మునిగాయి. విషయం తెలిసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం అక్కడికి చేరుకొని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ప్రతీ ఒక్కరు దైర్యంగా ఉండాలన్నారు. బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్