గూడూరు మండలం రేగడి తండాకి చెందిన తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు బానోత్ రవికుమార్ తండ్రి బిచ్యా నాయక్(86) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. మంగళవారం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రవికుమార్ కుటుంబసభ్యులను పలువురు నాయకులు పరామర్శించారు.