మరిపెడ మున్సిపల్ కేంద్రం పూల బజారులోని ఓ వీధి బురదతో అద్వాన్నంగా ఉండగా మునిసిపల్ కమిషనర్, జిల్లా అధికారులకు పిర్యాదు చేసిన పట్టింపు లేదని వెంటనే అధికారులు స్పందించకుంటే కుటుంబ సభ్యులం మొత్తం ఆత్మహత్య చేసుకుంటానని మహమ్మద్ ముక్తార్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ హెచ్చరించారు. పోస్టు వైరల్ అవుతుంది. సమస్యను పరిష్కరించాలని కొందరు, ఆత్మహత్యతో సమస్య పరిస్కారం కాదని పోస్టులు పెట్టుచున్నారు.