పలు ప్రాంతాలలో ఘనంగా గొడ్ల దాటుట పండుగ

51చూసినవారు
డోర్నకల్ మండలం రాము తండా, రామ కుంట తండా, ముల్కలపల్లి, మల్లాయి కుంట తండా, బొడ్రాయి తండా, జోగ్య తండా, మేడిచెట్టు తండా, పకీర తండా, చాప్ల తండా, బోడియ తండా తదితర ప్రాంతాలలో మంగళవారం గొడ్ల దాటుట పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగనే సీతలా పండుగని అంటారని గిరిజన బంజారాలు అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, ప్రజలు, పశువులు బాగుండాలని క్షేమంగా ఉండాలని ఈ పండుగను చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్