కురవి: సంస్థాగత పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావాహులు

77చూసినవారు
మహబుబాబాద్ జిల్లా కురవిలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్, రవళి రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంస్థాగత పదవుల కోసం పలువురు ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్