కురవి: వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు

58చూసినవారు
కురవి: వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు
మహబుబాబాద్ జిల్లా కురవి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ముమ్మరంగా పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం పంపించారు. అనుమానితుల ఐడెంటి కార్డులు పరిశీలించారు. ప్రతి ఒక్క రూ తమ గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని సూచించారు, తనిఖీల్లో ఎస్ఐ సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్