మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఇస్లావత్ సుధాకర్ ఇటీవల నియమితులయ్యారు. ఈ సందర్బంగా శుక్రవారం LSO ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు శివవర్మ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. LSO జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ నాయక్, LSO జిల్లా నాయకులు రమేష్ నాయక్ పాల్గొన్నారు