మహబూబాబాద్: బీఆర్ఎస్ పార్టీ విప్ గా సత్యవతి రాథోడ్

82చూసినవారు
మహబూబాబాద్: బీఆర్ఎస్ పార్టీ విప్ గా సత్యవతి రాథోడ్
శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్ గా కురవి మండలం పెద్ద తండాకి చెందిన మహబూబాబాద్ మాజీమంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ కి పదవిని కేటాయించినట్లు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి స్పీకర్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఈ నిర్ణయాన్ని అందజేశారు. నాకు ఈ పదవిని ఇచ్చిన కేసిఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పలువురు నాయకులు ఆమెకి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్