మరిపెడ: విద్యుత్ షాక్ తో గేదె మృతి

83చూసినవారు
మరిపెడ: విద్యుత్ షాక్ తో గేదె మృతి
డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని మాకుల తండా శివారులో శుక్రవారం విద్యుత్ షాక్ తో గేదె మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం తండాకు చెందిన బానోత్ సూక్యకు చెందిన గేదె రోజు మాదిరిగా వ్యవసాయ పొలం వద్ద గడ్డి తినేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఈదురు గాలులకు తెగి పడ్డ విద్యుత్ తీగలకు గేదె తగిలి మృతి చెందిందని స్థానికులు చెప్పారు.

సంబంధిత పోస్ట్