మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోనీ గ్యమా తండాలో ఏక్ కా డబుల్ పేరుతో శనివారం రూ. 1. 50 లక్షల సైబర్ నేరగాడి చేతిలో వివాహిత మహిళ మోసపోయింది. ఆన్‌లైన్ లో వివాహితకు సైబర్ నేరగాడి ఆఫర్ నమ్మి పలు దఫాలుగా నగదు బదిలీ చేసింది. ఆన్‌లైన్ మోసంతో వివాహిత మనస్థాపంతో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో
పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.