మరిపెడ: బైక్ ను ఢీ కొన్న వాహనం ఇద్దరు మృతి

80చూసినవారు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివాలయం సమీపంలో శుక్రవారం
తెల్లవారుజామున బైక్ ను ట్రాలీ వాహనం ఢీకొట్టింది.
బైక్ ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్