ముల్కలపల్లి: భారీ వాహనాలు వెళ్తున్నా పట్టించుకోరా?'

53చూసినవారు
ముల్కలపల్లి బ్రిడ్జి భారీ వర్షాలకు కూలింది. ఆ బ్రిడ్జి కూలడంతో అధికారులు పాత బ్రిడ్జికి రోడ్డును కలిపి భారీ వాహనాలకు ప్రవేశం లేదని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాగా భారీ వాహనాలు బ్రిడ్జిపై నుంచి వెళ్తున్నాయి. ఇలా అయితే బ్రిడ్జి కూలే అవకాశముందని.. ప్రజలు కనీస అవసరాలకు ఖమ్మం వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. శనివారం  భారీ వాహనాలు వెళ్తున్నా పట్టించుకోరా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్