జిల్లా స్థాయికి ఎంపికైన ముల్కలపల్లి విద్యార్థి

75చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఇంగ్లీష్ ఎలాక్యూషన్ కాంపిటీషన్ ని మండల స్థాయిలో నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామానికి చెందిన చాగర్లమూడి వంశీధర్ గెలుపొంది జిల్లా స్థాయికి ఎంపికయ్యాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రుక్మాంగధర రావు, పాఠశాల సిబ్బంది శనివారం విద్యార్థిని అభినందించారు. జిల్లా స్థాయిలో గెలుపొంది పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు. పీఈటీ మాధవి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్