కొట్టుకుపోయిన ముల్కలపల్లి బ్రిడ్జి

84చూసినవారు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భారీ వరద రావడంతో డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలోని ఆకేరు వాగు ఉప్పొంగడంతో ఏకంగా బ్రిడ్జి కొట్టుకుపోయింది. పిల్లర్లు మాత్రమే అక్కడ మిగిలాయి. ఆ పిల్లర్లలో ఒక పిల్లరు క్రింద బ్రిడ్జికి తగిలి క్రాక్ వచ్చింది. వాటిపై ఉండాల్సిన బ్రిడ్జి 50 మీటర్ల వరకు వాగు ఉదృత్తికి కొట్టుకొచ్చింది. ఆకేరు వాగులో బుధవారం నీరు తగ్గడంతో ఈ విషయం తెలిసిందని గ్రామ ప్రజలు చెప్పారు.

సంబంధిత పోస్ట్