నర్సింహులపేట: అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం పట్టివేత

71చూసినవారు
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బంజారా స్టేజి సమీపంలోని వ్యవసాయ క్షేత్రం వద్ద శనివారం పక్కా సమాచారంతో బొలోరో ట్రాలీ వాహనంలో అక్రమ రవాణా చేస్తున్న 50 బస్తాల నిషేదిత నల్ల బెల్లం పోలీసులు పట్టుకున్నారు. రవాణా చేయుటకు ఉపయోగించిన బొలోరో ట్రాలీ, ఒక కారు మోపెడ్ లు స్వాధీనపరుచుకొని ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్