

పెళ్లి చేసుకున్న అన్నది అబద్ధం: లేడీ అఘోరీ (వీడియో)
అఘోరీ మొదటి భార్యను అంటూ యువతి చేసిన ఆరోపణలపై లేడీ అఘోరీ స్పందించింది. తనకు పెళ్లి జరిగిందన్న వార్తలు అబద్ధమని, సంబంధిత మహిళ డిప్రెషన్లో ఉండి సహాయం కోరిందని తెలిపింది. “లవ్ యూ, మిస్ యూ” అనేవి నేను అందరితో ప్రేమగా మాట్లాడే మాటలే. ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉండి ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు వచ్చిందో తెలియదు. నా ఆడియో రికార్డింగ్ మాత్రమే కాదు, ఆమె మాట్లాడినవి బయటపెట్టాలి" అని లేడీ అఘోరీ డిమాండ్ చేసింది.