నర్సింహులపేట: జాతీయ రహదారిపై క్షుద్ర పూజల ఆనవాళ్లు

74చూసినవారు
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం శివారులో శనివారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై పసుపు, కుంకుమ, కొబ్బరి కాయలు, క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. క్షుద్ర పూజలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్