నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలో సర్వే నంబర్ 909/D/3 1. 20 వాగ్య నాయక్ తండకు చెందిన లావుడియా హరికిషన్ ప్రభుత్వానికి అమ్మినట్లు తహశీల్దార్ రాజు కుమార్ తెలిపారు. ఈ ప్రభుత్వ భూమిని ఎవరైనా అమ్మడం, కొనడం నిషేధమని వారు తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి అమ్మినా, కొనుగోలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.