పత్తి పంట పరిశీలన

64చూసినవారు
పత్తి పంట పరిశీలన
కురవి మండలం లోని తట్టుపల్లి గ్రామంలో పత్తిలో అధిక సాంద్రత పద్ధతి  విధానాన్ని పాటిస్తున్న రైతు కుదురుపాక మల్లయ్య పత్తి పంటను మండల వ్యవసాయాధికారి మంజుఖాన్, విస్తరణాధికారి రాజేశ్వరి లు శనివారం పరిశీలించారు. నూతన విధానానికి రైతు ఆర్ సి హెచ్-929 బి జి-2 రకాన్ని వేయడం జరిగిందని తెలిపారు. సాగు పద్ధతి ద్వారా ఎకరానికి 15 నుంచి 20 క్వింటాల దిగుబడి రావచ్చన్నారు. రైతులు మల్లయ్య. పరమేష్, సాయిలు, ఖాసిం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్