గ్రామాలలో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు

60చూసినవారు
డోర్నకల్ మండలంలో పలు గ్రామాలలో రాఖీ పండుగ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు, చిన్నపిల్లలు కలిసి తమ అన్నలకు, తమ్ముళ్లకు రాఖీలను కొనకొచ్చి కట్టి స్వీట్స్ తినిపించి ఒకరికొకరు రాఖీ శుభాకాంక్షలను తెలుపుకున్నారు. కానుకలను ఇచ్చి ఆడపడుచులను అన్నలు, తమ్ముళ్ళు దీవించారు. రాఖీ షాపులు కిటకిటలాడాయి. దీంతో గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్