ముమ్మరంగా సాగుతున్న ముల్కలపల్లి పాత బ్రిడ్జికి రోడ్డు పనులు

75చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి నుంచి ఖమ్మం పోయే ప్రధాన రహదారిలో ఉన్న కొత్త బ్రిడ్జి ఇటీవల కురిసిన వర్షానికి కూలిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్త బ్రిడ్జిని నిర్మించడం ఎక్కువ సమయం పడుతుందని, వాహనాలు తిరగడానికి దారి లేకపోవడంతో పాత బ్రిడ్జి మంచిగానే ఉండటంతో బుధవారం ఆ బ్రిడ్జికి దారిని సరిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల్లో ఈ రహదారిని పూర్తి చేస్తామని, తర్వాత రాకపోకలు షురూ అవుతాయాన్నారు.

సంబంధిత పోస్ట్