ఇసుక డంప్ ను సీజ్

62చూసినవారు
ఇసుక డంప్ ను సీజ్
పోలీస్ అధికారులతో కలిసి నర్సింహులపేట కొమ్ముల వంచ గ్రామంలో దుబ్బాతండా రోడ్, చర్చి ముందు 12 ట్రాక్టర్ ట్రక్కుల ఇసుక డంప్ ను సీజ్ చేసి స్వాధీన పర్చుకున్నట్లు తహశీల్దార్ శనివారం తెలిపారు. ఇసుకను మధ్యాహ్నం వేలం వేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్