ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా

76చూసినవారు
ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా
ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా శనివారం గంధసిరి జ్యోతి బసు, పట్ల మధు ఎన్నికయ్యారు. 13 మందితో నూతన జిల్లా కమిటి సభ్యులు, 4 గురితో ఆఫీస్ బేరర్స్ ఎన్నికైనట్లు వారు తెలిపారు. నూతన కమిటీని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు ప్రకటించారని వారు తెలిపారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.