కురవి ఏకలవ్య విద్యాలయంలో జరిగిన చట్టాలపై అవగాహన కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లాఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు అవగాహన కల్గి ఉండాలన్నారు. సమావేశంలో మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు, మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వయ్య, కురవి ఎస్ఐ గోపి, విద్యాలయసిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.