అనుమతి లేని ఇసుక డంపులు

63చూసినవారు
అనుమతి లేని ఇసుక డంపులు
మహబూబాబాద్ జిల్లా లోని దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలోఇసుక దందా కొనసాగుతునే ఉంది. గ్రామంలో ఇసుక డంపులు ఇలా దర్శమిస్తునే ఉన్నాయి.
రాత్రనకా పగలనక ఇస్టారాజ్యాంగ, విచ్చలవిడిగా ఇసుక రవాణా చేస్తున్నారు. అధికారులుచూసి చూడనట్లు వ్యవహారిస్తున్నట్లు గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్