చేర్యాల ఉపాధ్యాయులపై త్వరలో పిర్యాదు

80చూసినవారు
చేర్యాల ఉపాధ్యాయులపై త్వరలో పిర్యాదు
అధికారం లేని కాంగ్రెస్ పార్టీ జనగాంజిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని కలిసిన చేర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక బృందంపై త్వరలో బోర్డు అఫ్ ఇంటర్ మీడియట్ అధికారులకు పిర్యాదు చేయనున్నట్లు భారత విద్యార్థి సమాఖ్య నాయకులు తెలిపారు. శనివారం వారు చేర్యాలలో
మాట్లాడుతూ కళాశాల సమస్యల పై కొమ్మూరికి వినతిపత్రం ఇవ్వడం సిగ్గుమాలిన చర్య అని ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :