పారిశుధ్యం పై దృష్టి పెట్టకపోతే చర్యలు

73చూసినవారు
పారిశుధ్యం పై దృష్టి పెట్టకపోతే చర్యలు
పారిశుధ్యంపై దృష్టి పెట్టకపోతే చర్యలు తీసుకుంటామని జనగాం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సంబందిత అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జనగాం జిల్లాలోని సముద్రాల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, గ్రామ నర్సరీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మరుగుదొడ్లు పారిశుద్ధ్యన్ని పరిశీలిస్తూ పాఠశాలలో పారిశుధ్య పనులు మెరుగుపరిచి తక్షణం ఫోటోలను పంపించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్