జనగామలో అంబేద్కర్ బైక్ ర్యాలీ

51చూసినవారు
జనగామలో అంబేద్కర్ బైక్ ర్యాలీ
జనగామ జిల్లా కేంద్రంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో భాగంగా ఆదివారం రైల్వే స్టేషన్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ భువనగిరి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నరసయ్య గౌడ్, జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్, కొమురవెల్లి మండల అధ్యక్షులు బూర్గోజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్