జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల పరిధిలోని రంగాపురం గ్రామపంచాయతీ వద్ద సోమవారం రాజ్యాంగ నిర్మాణ కర్త, రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పిస్తూ అమర్ హై డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని నినాదం చేసినారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సుభద్ర, ఏఎన్ఎం, పార్టీలకతీతంగా అందరూ పాల్గొన్నారు.