హనుమంతపూర్ గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

78చూసినవారు
హనుమంతపూర్ గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
జనగామ నియోజకవర్గం నర్మెట్ట మండల్ హనుమంతపూర్ గ్రామంలో క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ నాయక్ క్రాంతి యువజన సంఘం అధ్యక్షుడు ఇట్టబోయిన శేఖర్, యువజన నాయకులు, పార్టీ నాయకులు పాల్గొని పూల మాలలు వేశారు.

సంబంధిత పోస్ట్