పాకాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు

64చూసినవారు
పాకాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల పరిధిలోని పాకాల ఎస్సీ కాలనీలోని కమ్యూనిటీ హాల్ వద్ద సోమవారం అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మదినోత్సవ సందర్భంగా కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి జై భీమ్ జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్