తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా జనగామ జిల్లాలోని ఓబుల్ కేశపురం గ్రామానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశంని ప్రభుత్వం కాసేపటి క్రితం నియమించింది. ప్రభుత్వ నియామకంపై గ్రామ ప్రజల్లో హర్షం వ్యక్త మవుతోంది. ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి పదవీలో బుర్ర వెంకటేశం కొనసాగుతున్నారు.