రేకుల గ్రామపంచాయతీలో సీమంతం చేసిన అంగన్వాడి టీచర్లు

51చూసినవారు
రేకుల గ్రామపంచాయతీలో సీమంతం చేసిన అంగన్వాడి టీచర్లు
జనగామ జిల్లా కొడకండ్ల మండల పరిధిలోని రేగుల గ్రామపంచాయతీలో పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో మంగళవారం సమగ్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ టీచర్లు స్వరూప, జయమ్మ సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, సూపర్ వైజర్ పి సరళ, మహిళా సంఘాలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్