జనగామ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట గురువారం ఓ మహిళా ముగ్గురు పిల్లలు పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టారు. తమకు వారసత్వంగా రావలసిన 3 ఎకరాల భూమిని ఎమ్మార్వో అక్రమంగా వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాడంటూ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్య యత్నం చేయగా సిబ్బంది అడ్డుకున్నారు. ఎమ్మార్వో కార్యాలయం ముందు బాధిత కుటుంబంనిరసనకు దిగారు.