
RESULTS: ఆప్ అగ్రనేతలు వెనుకంజ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో ఆప్‌కు ఎదురు గాలి వీస్తోంది. బీజేపీ 47 చోట్ల లీడింగ్‌లో ఉండగా.. ఆప్ 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈసారి కూడా ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొడదామనుకుంటున్న ఆప్‌కు నిరాశే ఎదురయ్యేటట్లు కనిపిస్తోంది. ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, అతిశీ, మనీశ్ సిసోడియా, ఇమ్రాన్ హుస్సేన్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వెనుకంజలో కొనసాగుతున్నారు.