పాలకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా

80చూసినవారు
పాలకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ  ధర్నా
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండల కేంద్రంలో రాజు చౌరస్తాలో ఆర్జి టీవీ రిపోర్టర్ రాజ్ కుమార్ అక్రమ అరెస్టుకు నిరసనగా శనివారం కొడకండ్ల, దేవరుప్పుల మరియు పాలకుర్తి మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధ్యక్షుడు నవీన్ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టులకు నిరసనగా ప్లాకార్ట్స్ తో కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్డౌన్ అంటూ నిరసన తెలుపుతూ ధర్నాకు దిగారు.

సంబంధిత పోస్ట్