కొడకండ్ల ఏఎంసీ డైరెక్టర్ ను పరామర్శించిన ఛైర్మన్ నల్ల అందాలు

70చూసినవారు
కొడకండ్ల ఏఎంసీ డైరెక్టర్ ను పరామర్శించిన ఛైర్మన్ నల్ల అందాలు
జనగామ జిల్లా కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ నామాల ఈదయ్యకు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఆపరేషన్ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మార్కెట్ ఛైర్మన్ నల్ల అందాలు శ్రీరాములు శనివారం అతన్ని పరామర్శించడానికి ఏఎంసీ కమిటీతో అతని ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని క్లుప్తంగా అడిగి తెలుసుకుని మనో ధైర్యాన్ని చెప్పి ఎల్లవేళలా అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు.

సంబంధిత పోస్ట్