చేర్యాల: వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతం

54చూసినవారు
చేర్యాల: వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతం
భారత విద్యార్థి ఫెడరేషన్ SFI తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్ విజయవంతం జరిగిందని SFI భరత్ కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. తక్షణమే స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్