అంగన్ వాడి కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

74చూసినవారు
అంగన్ వాడి కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
జనగాం జిల్లా నవాబుపేట అంగన్వాడీ పాఠశాల, ప్రైమరీ పాఠశాలలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. బుధవారం ఈసందర్భంగా విద్యార్థులకు నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. వంటగదిని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న ఆహార వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులను కూడా తనిఖీ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్