శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని నోవోటేల్లో తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు శాసనమండలి సభ్యులు మంగళవారం సమావేశమై మంత్రివర్గ విస్తరణ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పేదలకు సన్న బియ్యం పంపిణీ, ఎస్సీ వర్గీకరణ వంటి ముఖ్యమైన కీలక అంశాల్లో పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి తన నియోజకవర్గం అభివృద్ధిని కూడా చర్చించారు. ఈ సమావేశంలో రేవంత్, బట్టి పాల్గొన్నారు.